NIMS | ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల నిమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో జరిగిన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారు. కాగా, కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కూండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు.
అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో జరిగిన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సంజయ్ https://t.co/BiPZvfOwtB pic.twitter.com/bgIXc6sgf1
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026