కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ ట్వీట్
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు.
హిందూ ఫోబియాతోనే ఉక్రెయిన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ విమర్శించారు. యద్ధం కారణంగా జరిగిన భారీ పేలుడు, దాని వల్ల ఏర్పడిన పొగ, మంటను ఒక పక్క, అదే ఆకారంలో హిందువుల దేవత కాళీమాత బొమ్మను మార్ఫింగ్ చేసి పొగ స్థానంలో మెడలో పుర్రెలతో, ఆగ్రహంతో నాలుక చాపి ఉన్న ఆమె గౌన్ ధరించినట్టు, అది ఎగురుతున్నట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్లో పోస్టు చేసింది. దీనిపై భారత్లో తీవ్ర దుమారం రేగి, వెంటనే ఉక్రెయిన్ ప్రభుత్వం దీనికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

