e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News భార‌త మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్

న్యూఢిల్లీ : ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయి. వైద్యుల స‌ల‌హా మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో కౌర్ ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఇవాళ ఉద‌యం తెలిసింది. గ‌త నాలుగు రోజుల నుంచి స్వ‌ల్పంగా జ్వ‌రం రావ‌డంతో కౌర్ క‌రోనా టెస్టులు చేయించుకున్నారు.

భార‌త మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌కు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు స‌చిన్ టెండూల్క‌ర్, బ‌ద్రీనాథ్‌, యూసుఫ్ ప‌ఠాన్‌ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

నాగార్జున‌ సాగ‌ర్‌లో బీజేపీ చతి‌కిల!

బీజేపీ నాయ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

పగలు కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు..

నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ

హోలీ ఆడ‌నివ్వ‌లేద‌ని అవ్వ‌ను చంపేశారు

ఆధార్‌ లింక్‌ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!

Advertisement
భార‌త మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement