IND vs ENG : ఇంగ్లండ్ గడ్డపై హ్యాట్రిక్ ఓటములతో టీ20 సిరీస్ చేజార్చుకున్న భారత జట్టు వైట్‌వాష్‌ను తప్పించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. చివరి మ్యాచ్‌లో విజయంతో పరువు దక్కించుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. అయితే.. ట్రాఫిక్ కారణంగా టాస్ అలస్యంగా వేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాలి. కానీ, స్టేడియానికి బయల్దేరిన భారత జట్టు బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దాంతో.. టాస్ కాస్త ఆలస్యం కానుంది. టాస్ సమయానికి ఆరు నిమిషాల తర్వాత (06:36 PM)భారత స్క్వాడ్ స్టేడియానికి చేరుకుంది. రాత్రి 7.15 గంటలకు టాస్ వేస్తారని సమాచారం.
📍 Southampton
Following a delay caused by the Indian team being stuck in traffic, the toss for the fifth T20I will now be held at 7.15 pm IST.
Play begins at 7.30 pm IST, with no overs lost pic.twitter.com/ujFrZMlVeQ
— Cricinfo (@cricinfo) July 11, 2026