దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు
దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వేలకు దిగువన కేసులు రికార్డయ్యాయని

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వేలకు దిగువన కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 42,363 మంది బాధితులు కోలుకోగా.. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 3,06,21,469 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 4,21,382 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో రికవరీ రేటు 97.39శాతానికి పెరిగిందని తెలిపింది. 124 రోజుల తర్వాత దేశంలో నాలుగు లక్షలకు దిగువన యాక్టివ్ కేసులు చేరాయి. ప్రస్తుతం 3,98,100కు చేరాయని, మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.27శాతం ఉన్నాయని పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.33శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.73శాతంగా ఉందని వివరించింది. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 45.91కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 44,19,12,395 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
27.07.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
కాలేయం కాపాడుకుందాం
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ
Tokyo Olympic : ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు నిరాశే
జూరాలకు 3.35లక్షల క్యూసెక్కుల వరద
లిబియాలో పడవ బోల్తా.. 57 మంది మృతి!
Tokyo Olympic : స్పెయిన్‌పై భారత హాకీజట్టు ఘన విజయం
జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి
శ్రీశైలం @ 874 అడుగులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

