e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News భార‌త్‌లో టెస్లా యూనిట్‌.. ఎల‌న్ మ‌స్క్ ఏమ‌న్నారంటే?

భార‌త్‌లో టెస్లా యూనిట్‌.. ఎల‌న్ మ‌స్క్ ఏమ‌న్నారంటే?

న్యూఢిల్లీ: భార‌త‌దేశంలో దిగుమ‌తి చేసుకున్న ఎల‌క్ట్రిక్ కార్ల విక్ర‌యంలో స‌క్సెస్ అయితే, దేశంలోనే కార్ల త‌యారీ యూనిట్ ఏర్పాటు చేస్తామ‌ని అమెరికా ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ పేర్కొన్నారు.

ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద కార్ల మార్కెట్‌గా భార‌త్ నిలుస్తున్న‌ది. ఈ త‌రుణంలో ముందు దిగుమ‌తి చేసుకున్న కార్ల‌పై దిగుమ‌తి సుంకాల త‌గ్గింపున‌కు టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్‌.. కేంద్ర ప్ర‌భుత్వంతో లాబీయింగ్ జ‌రుపుతున్నారు. ఈ మేర‌కు కేంద్రానికి లేఖ రాశారు.

- Advertisement -

దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గిస్తే, భార‌త్‌లో త‌మ మార్కెట్‌ను విస్త‌రించే ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు ఎల‌న్ మ‌స్క్ పేర్కొన్నారు. క్లీన్ ఎన‌ర్జీ వెహిక‌ల్స్‌, డీజిల్ లేదా పెట్రోల్ వినియోగ వాహ‌నాల‌ను ఒకేలా చూస్తున్నార‌న్నారు. భార‌త్ త‌న భూతాప నివార‌ణ ల‌క్ష్యాల‌ను చేరాలంటే ఈ విధానాలు ఉప‌క‌రించ‌బోవ‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana