Home
News
India A Having Lost The Odi Series To Australia A On Home Soil Secured A Consolation Victory In The Final Odi
భారత్-ఏకు ఊరట విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఏ జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్-ఏకు చివరి వన్డేలో ఊరట విజయం దక్కింది.
పుదుచ్చేరి: ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు.. 49 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించి సిరీస్‌లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్.. సూర్యాన్ష్ (66), ప్రియాన్ష్ (49) రాణించడంతో 275 రన్స్ చేసింది. ఛేదనలో ఆసీస్ 46.2 ఓవర్లలో 226కే ఆలౌట్ అయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- australia a
- India A
- odi
- ODI series
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

