జెంగ్దే చైనా ఓపెన్
చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను లోకల్ ఫేవరేట్ కిన్వెన్ జెంగ్ గెలుచుకుంది.
బీజింగ్: విమెన్ సింగిల్స్ ఫైనల్లో జెంగ్ 7-5, 6-4తో మిరా అండ్రీవా (రష్యా)ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది.
తద్వారా 2004 లో ప్రారంభమైన చైనా ఓపెన్ (డబ్ల్యూటీఏ 1000 టోర్నీ)ను గెలుచుకున్న తొలి చైనా ప్లేయర్గా రికార్డులకెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

