Home
Sports
Cheroo Archers Registered Their Third Victory In The Second Season Of The Archery Premier League
చెరో ఆర్చర్స్కు మూడో విజయం
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో చెరో ఆర్చర్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆదివారం జరిగిన పోరులో ఆ జట్టు.. 6-0తో కాకతీయ నైట్స్‌ను ఓడించింది. అతాను దాస్ ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెరోకు ఇది గత నాలుగు మ్యాచుల్లో ఇది మూడో విజయం కావడం గమనార్హం. మరో పోరులో పృథ్వీరాజ్ యోధాస్ 6-2తో చోళా చీఫ్స్‌ను మట్టికరిపించగా మూడో మ్యాచ్‌లో మైటీ మారాఠాస్ జట్టు 5-3తో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్‌కు షాకిచ్చింది.
ఆదివారం జరిగిన మూడు మ్యాచ్‌లలో ఉత్తమ రికర్వ్ ఆర్చర్లు (లక్ష నగదు బహుమతి)గా అతాను, రాయల్స్ ఆర్చర్ అంకిత ఎంపికవగా కాంపౌండ్ విభాగంలో కుషాల్, గిబ్సన్ నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

