ఇండియన్ ఆర్చర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్ ప్రిక్వార్టర్స్‌తోనే ముగిసింది. శనివారం ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 8లో అతడు జపాన్‌కు చెందిన ఫురుకువ తకహరు చేతిలో 4-6తో ఓడిపోయాడు.
టోక్యో: ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్‌లో భారత పురుషుల జట్టు 0-6తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే
ఆర్చరీ మెన్స్| ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్‌పై విజయం స