Home
Sports
Atanu At 35th And Praveen Jadhav At 31st As Indian Archers Disappointed In Ranking Round Of Tokyo Olympics
Tokyo Olympics: తీవ్రంగా నిరాశపరిచిన భారత ఆర్చర్లు

టోక్యో: ఈసారి ఒలింపిక్స్‌లో మెడల్ ఖాయమనుకున్న గేమ్స్‌లో ఆర్చరీ ఒకటి. కానీ తొలి రోజే అర్హత రౌండ్లలో మన ఆర్చర్లు నిరాశపరిచారు. మహిళల సింగిల్స్‌లో దీపికా కుమారి 9వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో అయితే మన వాళ్ల ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్లో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాడు. ఇండియా తరఫున అతడిదే బెస్ట్ ర్యాంక్. ఇక అతాను దాస్ అయితే 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ప్రవీణ్ కంటే రెండు 10లు ఎక్కువ కొట్టాడు. అతాను మొత్తం 24 10లు సాధించాడు. మరో ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ 37వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

