IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
IND vs WI | భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఒక మ్యాచ్, విండీస్ ఒక మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.
IND vs WI : భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఒక మ్యాచ్, విండీస్ ఒక మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. ఇవాళ ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే ఆ జట్టు సరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లనుంది.
తుది జట్లు ఇవే..
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
వెస్టిండీస్ : షై హోప్ (కెప్టెన్), కమిల్ పూరన్, షిమ్రోన్ హెట్మయర్, రోమన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ సాంప్సన్, కీమో పాల్, రోస్టన్ ఛేజ్, షర్మార్ స్ప్రింగర్, షమార్ జోసెఫ్, గుడాకేశ్ మోటీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

