Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
Kadapa DSP | కడప నూతన డీఎస్పీగా టీ. భవాని బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
Kadapa DSP | కడప నూతన డీఎస్పీగా టీ. భవాని బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
టీ. భవాని స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి పట్టణం. హిందూపురంలో ప్రాథమిక విద్య, తిరుపతి విద్యానికేతన్‌లో ఆమె బీటెక్ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలుత గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. ఇక 2018 గ్రూప్ 2కి ఎంపికైన ఆమె చాపాడులో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2023 ఆగస్టులో గ్రూప్ 1లో డీఎస్పీ సివిల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2026 ఏప్రిల్‌లో కాశీబుగ్గ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. తాజాగా కడపకు బదిలీ అయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

