న్యూఢిల్లీ: నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఇవాళ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖీలు జరగుతున్నాయి. డీకే మిట్టల్ ఇంటి నుంచి రెండు కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Income Tax Department is carrying out searches at the residence of DK Mittal, a former NBCC officer in Noida pic.twitter.com/MoLiub2CwP
— ANI (@ANI) July 9, 2022