viral video | నీటి ప్రవాహంలో మునిగిపోకుండా దోస్త్‌ను కాపాడిన శునకం..!
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను మరో శునకం మునిగిపోకుండా కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను మరో శునకం మునిగిపోకుండా కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాబ్రియెల్ కార్నో ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 20 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో కుక్క ఓ కొమ్మను తీసుకురావడానికి నదిలో దూకుతుంది.
https://twitter.com/Gabriele_Corno/status/1574312738674905091?s=20&t=mUqLL-e_xYHlQAfQcySMBA
అయితే ఆ కొమ్మను కుక్క పట్టుకున్నప్పటికీ నీటి ప్రవాహంలో బ్యాలెన్స్ కోల్పోయి మునుగుతుండటం కనిపించింది. అదే సమయంలో అక్కడ గట్టుపై ఉన్న మరో కుక్క కొమ్మను గట్టిగా పట్టుకుని నీటి ప్రవాహంలో కుక్క కొట్టుకుపోకుండా కాపాడుతుంది. తన ఫ్రెండ్‌ను కాపాడిన కుక్కను పలువురు మెచ్చుకోగా, మరికొందరు ఈ వీడియో రికార్డు చేసిన తీరును ఆక్షేపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Dog
- drowning
- Save
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

