e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News మాస్కు ధ‌రించ‌కుండా బైక్‌పై వెళ్తే రూ. 1000 జ‌రిమానా

మాస్కు ధ‌రించ‌కుండా బైక్‌పై వెళ్తే రూ. 1000 జ‌రిమానా

న‌గ‌ర ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాల‌ను, మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్లే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ఆ ఇద్ద‌రూ హెల్మెట్ ధ‌రించ‌ని యెడ‌ల చ‌లాన్ జారీ చేస్తామ‌న్నారు.

అయితే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా ప‌లు ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు చూశాం. ఈ నేప‌థ్యంలో హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement