Sriram Ambala | లండన్, ఏప్రిల్ 27: మాజీ గర్ల్ ఫ్రెండ్‌ను కత్తితో దారుణంగా పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన 23 ఏండ్ల హైదరాబాద్ వాసి శ్రీరామ్ అంబాలాకు లండన్ న్యాయస్థానం 16 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.
లండన్‌లోని హైదరాబాద్ వాలా రెస్టారెంట్లో పనిచేస్తున్న కేరళకు చెందిన 23 ఏండ్ల సోనా అనే మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను 2022, మే 5న నిందితుడు అందరూ చూస్తుండగా దాడి చేసి కత్తితో 9 పోట్లు పొడిచాడు.