ఆసియా కప్ జట్టులో యశ్వీర్
వచ్చే నెల 5 నుంచి ఒమన్ వేదికగా జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం ఎంపికచేసిన భారత జట్టులో హైదరాబాదీ క్రికెటర్ ఉట్కూరి యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది.
- అండర్-19 టీమ్‌కు ఎంపికైన హైదరాబాదీ కుర్రాడు
ఢిల్లీ: వచ్చే నెల 5 నుంచి ఒమన్ వేదికగా జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం ఎంపికచేసిన భారత జట్టులో హైదరాబాదీ క్రికెటర్ ఉట్కూరి యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న యశ్వీర్కు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు ఇది సువర్ణావకాశం కానుంది.
ఈ టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్ కొడుకు అన్వయ్, వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సైతం ఎంపికయ్యారు. లక్ష్య రాయ్‌చందని నేతృత్వంలోని భారత జట్టు గ్రూప్ దశలో నేపాల్, పాకిస్థాన్, యూఏఈతో తలపడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

