ఆఖరి మజిలీకి చేరిన ప్రెగ్నెన్సీ ప్రయాణం
ఫిట్నెస్ విషయంలో సమంత ఎంత సీరియస్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయినా సరే.. వర్కవుట్లు మాత్రం ఆమె ఆపలేదు.
ఫిట్నెస్ విషయంలో సమంత ఎంత సీరియస్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయినా సరే.. వర్కవుట్లు మాత్రం ఆమె ఆపలేదు. సరికదా.. తన వర్కవుట్స్ జర్నీని ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీ ప్రయాణం ఆఖరి మజిలీకి చేరుకున్నది. తాను 9వ నెలలోకి అడుగుపెట్టింది.
ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. నిండు గర్భిణిగా ఉండి కూడా జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది సమంత. దానికి ‘#9 The final lap’ అంటూ ఓ క్యాప్షన్‌ని కూడా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తొమ్మిదో నెలలో విశ్రాంతి తీసుకోకుండా, ఈ అవస్థలు అవసరమా?’అంటూ కొందరు ఈ వీడియోపై కామెంట్లు పెడుతుంటే, మరికొందరేమో సమంత హెల్త్ కాన్షియస్ని అభినందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

