Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Student | అమీర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఆర్ నగర్ పరిధిలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చదువుతున్న సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తమతో కలిసి చదువుతున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడేందుకు గల కారణాలేంటి..? విద్యార్థులు ఆరోపిస్తున్నట్టుగా ప్రిన్సిపాల్ వేధింపులు ఏమైనా ఉన్నాయా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

