Home Guards | మళ్లీ హోంగార్డులకు వేతన వెతలు
Home Guards | కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటోతేదీనే జీతాలు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పిన మాట అబద్ధమని తేలింది. నిరంతరం శ్రమ దోపిడీకి గురవుతున్న హోంగార్డులకు ఎనిమిదో తేదీ వచ్చినా వేతనాలు అందలేదు.
Home Guards | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటోతేదీనే జీతాలు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పిన మాట అబద్ధమని తేలింది. నిరంతరం శ్రమ దోపిడీకి గురవుతున్న హోంగార్డులకు ఎనిమిదో తేదీ వచ్చినా వేతనాలు అందలేదు. కాగా, ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు తోడు, హోంగార్డుల వినతిపత్రాలతో గత 9 నెలలపాటు ఇబ్బందులు లేకుండా వేతనాలు అందాయని హోంగార్డులు చెప్తున్నారు. కానీ, ఈ నెల మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని వాపోతున్నారు. ఈ నెల 4 కమిషనరేట్లు, 5 జిల్లాల్లో మినహా మిగతాచోట్ల హోంగార్డులకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రమాద బీమాలో చేర్చండి..
కాంట్రాక్ట్, ఔసోర్సింగ్లో రూ.25 వేల పై చిలుకు వేతనం ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.2 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా హోంగార్డులను చేర్చకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఏడాది గడిచినా మరణించిన హోంగార్డు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

