ఎస్బీఐతో హీరో ఎలక్ట్రిక్ జట్టు
న్యూఢిల్లీ: తమ వాహనాలకు ఆర్థిక సేవలు అందించడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో జతకట్టింది హీరో ఎలక్ట్రిక్. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని, దీంతో కొనుగోలుదారులకు ఆర్థికంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హీరో ఈవీల కొనుగోలు చేసిన వారికి తక్కువ వడ్డీకే రుణం లభించనున్నది. యోనో యాప్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి రూ.2 వేల వరకు రాయితీ కూడా ఇస్తున్నది బ్యాంక్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

