జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో సొంత పెట్రోల్ స్టేషన్

వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) నగరంలోని కార్యాలయ ప్రాంగణంలో సొంత పెట్రోల్ బంక్‌ను నెలకొల్పుతుంది. ఫ్యూయల్ బిల్లుల తగ్గింపునకు అదేవిధంగా కార్పొరేషన్ వాహనాలకు నాణ్యమైన ఫ్యూయల్ నిమిత్తం ఈ పెట్రోల్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించుకున్న పెట్రోల్ స్టేషన్ మరో 10 నుండి 15 రోజుల్లో పూర్తి కానుంది.
అధికారుల వాహనాలు, చెత్త సేకరణ వాహనాలతో కలుపుకుని జీడబ్ల్యూఎంసీ మొత్తం 265 వాహనాలను కలిగిఉంది. హెచ్పీసీఎల్తో కుదుర్చుకున్న ఒప్పందంతో 73 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోల్ పంపును జీడబ్ల్యూఎంసీ నెలకొల్పుతుంది. పెట్రోల్, డీజీల్ నిమిత్తం జీడబ్ల్యూఎంసీ నెలకు రూ. 50 లక్షలు చెల్లింపులు చేస్తున్నట్లు జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

