‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 29న నిర్వహించనున్న కార్తీకమాస వన సమారాధనను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శనివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్స్‌లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...
కారేపల్లి, అక్టోబర్ 24 : మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 29న నిర్వహించనున్న కార్తీకమాస వన సమారాధనను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శనివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్స్‌లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకురాలు పగడాల మంజుల మాట్లాడుతూ.. కార్తీకమాస వన సమారాధనను విజయవంతం చేసేందుకు సంఘం నాయకులు, సభ్యులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. మున్నూరు కాపు కులస్తులందరినీ ఒకచోట చేర్చి ఐక్యతను చాటడంతో పాటు, పరస్పర పరిచయాలు, సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. వన సమారాధనకు అధిక సంఖ్యలో కులస్తులు హాజరయ్యేలా ప్రచారం నిర్వహించాలని, కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజ ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ వన సమారాధనను విజయవంతం చేయాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో మండల కమిటీ నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

