‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
కళాకారులను, కళను ప్రోత్సహించడం మనందరి బాధ్యతని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. శనివారం జాజిరెడ్డిగూడెంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, దాత మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అందించిన డప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
– బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్
– జాజిరెడ్డిగూడెంలో కళాకారులకు డప్పుల పంపిణీ
అర్వపల్లి, అక్టోబర్ 24 : కళాకారులను, కళను ప్రోత్సహించడం మనందరి బాధ్యతని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. శనివారం జాజిరెడ్డిగూడెంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, దాత మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అందించిన డప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని కళాకారులను, సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డప్పు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. డప్పులను అందించిన దాత మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు వల్లపు గంగయ్య, బొడ్డు రామలింగయ్య, తాడూరి రామకోటి, మెండే సురేశ్, వెంకన్న, సోమిరెడ్డి, పొన్న హరిప్రసాద్, కోటమర్తి మల్లయ్య, కుంభం నాగరాజు, నర్సింగ వెంకన్న, పెద్ది శ్రీను, వార్డు సభ్యులు సురేశ్, సందీప్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

