రిక్షావాలాకు కోటి ఆస్తి రాసిచ్చిన బామ్మ.. పాతికేండ్ల నిస్వార్థ సేవకు కృతజ్ఞత

- భువనేశ్వర్, నవంబర్ 14: ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనను, తన కుటుంబాన్ని పాతికేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుతూ, సేవ చేస్తున్న ఓ రిక్షావాలా రుణాన్ని తీర్చుకున్నారు ఓ బామ్మ. ఏకంగా కోటి రూపాయల విలువైన తన ఆస్తిని రాసిచ్చారు. అరుదైన ఈ ఘటన ఒడిశాలో ఇటీవల చోటుచేసుకున్నది. మినతీ పట్నాయక్ (63) గత పాతికేండ్లుగా కటక్‌లో ఉంటున్నారు. గతేడాది ఆమె భర్త మరణించారు. ఈ ఏడాది కూతురు కూడా చనిపోయింది. దీంతో మినతీ ఎంతో కుంగిపోయారు. బంధువులు ఎవ్వరూ ఆమెను చేరదీయలేదు. దుఃఖంతో కుంగిపోయిన ఆమెకు బుదాసామల్ అనే రిక్షావాలా దంపతులు ఆసరాగా నిలిచారు. అనారోగ్యం బారినపడ్డ ఆ వృద్ధురాలికి సేవ చేశారు. తన కోసం ఇంత చేసిన బుదాకు ఏమైనా సాయం చేయాలని ఆ బామ్మ అనుకున్నారు. తన మూడంతస్తుల భవనం, బంగారు ఆభరణాలను రాసిచ్చి కృతజ్ఞతను చాటుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

