‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్ సర్కార్‌కు వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు...
– నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
– అనంతగిరి మండలంలో జోరుగా పట్టభద్రుల ఓటు నమోదు
అనంతగిరి, అక్టోబర్ 29 : అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్ సర్కార్‌కు వరంగల్- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి కోరారు. మండలంలోని మొగలాయికోట, కృష్ణాపురం, పాలవరం తండా గ్రామాలలో గురువారం పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు ఓటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నిరుద్యోగ గొంతుక వినిపించే బీఆర్ఎస్ అభ్యర్థిని శాసన మండలికి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్, పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, అప్పిరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరత్నం, అనిల్, శివ, మోజెస్, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, శ్రీను, నవీన్, భూక్యా జయరాజ్, నాగరాజు, ఆయా గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

