Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవం పెంపుదల కోసం ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని
Minister Talasani | దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
హైదరాబాద్ : దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)
అన్నారు. దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయల పెన్షన్ ను పెంచడం పట్ల ఆదివారం జలవిహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి దివ్యాంగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 500 ఉన్న పెన్షన్ను రూ. 1500, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 3016, ప్రస్తుతం మరో వెయ్యి పెంచి రూ మనసున్న మారాజు అని నిరూపించుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సబ్సిడీ పై పరికరాలు ఇవ్వగా తమ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, గజ్జెల నగేష్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు యాదగిరి, భాస్కర్, దివ్యాంగుల ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

