వినికిడి సమస్యతో బాధపడేవారికి గుడ్‌న్యూస్
Deaf | వినికిడి లేమి ప్రాణాంతకం కాకపోవచ్చు. కానీ రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భావవ్యక్తీకరణను దెబ్బతీస్తుంది. చుట్టూ ఏం జరుగుతుందన్నది గమనించే అవకాశాన్ని దూరం చేస్తుంది. అంతేనా, న్యూనతకూ దారితీస్తుంది. వృద్ధాప్యం, శబ్దకాలుష్యం, కొన్ని రకాల మందులు… వినికిడిని శాశ్వతంగా ప్రభావితం చేయవచ్చు. మన చెవి బయటా లోపలా ఉండే సున్నితమైన వెంట్రుకలు దెబ్బతినడమే ఇందుకు కారణమని చెబుతారు.
బాహ్య శబ్దాలవల్ల ఈ కేశాల్లో కలిగే స్పందనలను.. మెదడు శబ్దాలుగా మార్చుకుంటుంది. ఇవి తిరిగి పెరగడం దాదాపు అసాధ్యమని అంటారు. పైగా ఆధునిక వైద్యం ద్వారా వెలుపల లేదా లోపల.. ఏదో ఒకచోట ఉండే కేశాలను మాత్రమే బాగు చేయవచ్చు. ఇది మరో ప్రతిబంధకం. అయితే శాస్త్రవేత్తలు ఇందుకో పరిష్కారాన్ని కనుగొన్నారు. TBX2 అనే జన్యువును కనుక ప్రభావితం చేయగలిగితే… అది మన అవసరాన్ని బట్టి చెవి లోపల, బయట ఉన్న కేశాలను ఉత్పత్తి చేస్తుంది. వినికిడి లోపాన్ని సరిచేస్తుంది.
Read More :
ఏం చేయకున్నా అలసిపోయినట్టు అనిపిస్తుందా? ఈ లోపమే కారణం!!”
“డయేరియాతో బాధపడుతున్న పిల్లలకు ఓఆర్ఎస్ కాకుండా ఇంకా ఏవి తాగిస్తే మంచిది?”
“World Hypertension Day | అధిక రక్తపోటుకు కారణమేంటి? దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?”
Mangoes | కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- deaf
- ear
- Health news
- sound
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

