జనగామలో లభ్యమైన లంకెబిందె.. భారీగా బంగారం!
లంకెబిందె | జనగామ జిల్లాలోని పెంబర్తి వద్ద నర్సింహా అనే వ్యక్తి తనకు చెందిన భూమిని చదును చేస్తుండగా ఓ లంకెబిందె లభ్యమైంది. దీంతో ఆ రైతు

జనగామ : జనగామ జిల్లాలోని పెంబర్తి వద్ద నర్సింహా అనే వ్యక్తి తనకు చెందిన భూమిని చదును చేస్తుండగా ఓ లంకెబిందె లభ్యమైంది. దీంతో ఆ రైతు లంకెబిందెను బయటకు తీశాడు. అనంతరం దాన్ని పగులగొట్టి చూడగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. తక్షణమే ఆ రైతు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ లంకెబిందెలో భారీగా బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతు నర్సింహా పొలంలో లంకె బిందె లభ్యమైందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు, అధికారులు లంకెబిందెను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 18 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

