నాన్‌స్టాప్ ఫ్లైఓవర్..
హైదరాబాద్‌లోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో టోలిచౌకి వద్ద అతి పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించింది.
హైదరాబాద్‌లోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో టోలిచౌకి వద్ద అతి పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రూ. 333 కోట్లతో 2.7 కిలోమీటర్ల దూరం ఆరు లేన్లతో ఈ ఫ్లై ఓవర్‌ను ఏర్పాటు చేసింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టును నిర్మించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Fly over
- Gachibowli
- GHMC
- traffic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

