మేఘాలయ ఖాసీహిల్స్లో లాక్డౌన్
మేఘాలయ ఖాసీహిల్స్లో లాక్డౌన్ | కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాల ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది.

షిల్లాంగ్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాల ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది. బుధవారం రాత్రి నుంచి మే పదో తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ను సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘నియంత్రణ చర్యలు అమలు చేసినప్పటికీ.. ప్రజల కదలికలను తగ్గించింది. పరిస్థితిని అరికట్టడానికి ఇంకా కఠిన చర్యలు అమలు చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రంలో 268 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 2,100కు చేరాయి. షిల్లాంగ్‌లో ప్రస్తుతం కొవిడ్ రోగులతో ఆసుపత్రుల్లో 60 శాతం పడకలు నిండాయని సీఎం సంగ్మా తెలిపారు. నియంత్రణ చర్యలు తక్షణ ఫలితాలు చూపలేదని, కేసుల్లో తగ్గుదల ఉండేలా కఠినమైన చర్యలు అవసరమని సంగ్మా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అసోం ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. గువాహటిలో ఎనిమిది వార్డులను కొవిడ్ హాట్స్పాట్లుగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
క్యాన్సర్ రోగులూ కరోనాతో జాగ్రత్త
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

