కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
మేఘాలయ ఖాసీహిల్స్లో లాక్డౌన్ | కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాల ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది.