హవాలా కేసులో మాజీ మంత్రి అరెస్ట్
హవాలా సొమ్ము కేసులో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం జితేంద్ర సింగ్ అలియాస్ బాబూ సింగ్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు శనివారం కథువాలో అరెస్ట్ చేశారు.
జమ్ము : హవాలా సొమ్ము కేసులో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం జితేంద్ర సింగ్ అలియాస్ బాబూ సింగ్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు శనివారం కథువాలో అరెస్ట్ చేశారు. బాబూ సింగ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు ఆయనను జమ్ముకు తరలించారు.
హవాలా రాకెట్‌ను చేధించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినప్పటి నుంచి మాజీ మంత్రి బాబూ సింగ్ తప్పించుకు తిరుగుతున్నారు. నిందితుల నుంచి జమ్ములో రూ ఆరు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని నిందితులు సింగ్‌కు ముట్టచెప్పాల్సి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
2002లో పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వంలో బాబూ సింగ్ మంత్రిగా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సింగ్ కేంద్రం తీరును తప్పుపడుతూ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Case
- Hawala
- jammu kashmir
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

