ఇప్ప పువ్వు సేకరణకు వెళ్తే దాడి చేశారు..
ఇప్ప పువ్వు | ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి

నాగర్‌కర్నూల్ : ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది.
అమ్రాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 20 మందికి పైగా ఇప్ప పువ్వు కోసం రాత్రి అడవిలోకి వెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో వీరు నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా సుమారు 20 మంది అటవీశాఖ అధికారులు వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన బాధితులు పరారీ అయ్యారు. కొంత మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని బేస్ క్యాంపుకు తరలించారు. గాయపడిన వారిలో పలువురు మహిళలు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు
చేప కడుపులో 10 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్
మౌనం ఎందుకు పాటిస్తారు? ఆ కాన్సెప్ట్‌కు కారణమేంటి?
అంబులెన్స్‌లో గర్భిణి.. అడ్డుకున్న ఆందోళనకారులు
మరో ఐదు నగరాల్లో లాక్డౌన్
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

