అంబులెన్స్‌లో గర్భిణి.. అడ్డుకున్న ఆందోళనకారులు
అంబులెన్స్ | మానవత్వం లేని కొందరు ఆందోళనకారులు.. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్

జైపూర్ : మానవత్వం లేని కొందరు ఆందోళనకారులు.. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
నాథావాలా బైపాస్‌పై భారత్ బంద్‌లో భాగంగా ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో నెలలు నిండిన గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నాయి. అయితే ఆందోళనకారులు మానవత్వం మరిచి.. అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. తమ బిడ్డకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వండి అంటూ ఆందోళనకారులకు మొర పెట్టుకున్న వారు కనికరించలేదు. ఆలస్యంగా గర్భిణిని ఆస్పత్రికి తరలించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
మౌనం ఎందుకు పాటిస్తారు? ఆ కాన్సెప్ట్‌కు కారణమేంటి?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

