HomeTelanganaFirst Results Out In Municipal Elections Counting Brs Wins In Ibrahimpatnam
Municipal Elections Results | తొలి ఫలితం వచ్చేసింది.. ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు
Municipal Elections Results | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో తొలి ఫలితం వచ్చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. 11వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు