కరెంట్ ఎన్ని గంటలు ఇస్తరో చెప్పండి
‘ప్రత్యామ్నాయ పంటలు వేయలని చెప్తున్నారు. కానీ కరెంటు ఎన్ని గంటలు సక్రమంగా ఇస్తారో తేల్చండి’ అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఎదుట పొలాస వ్యవసాయ పరిశోధనా యూనివర్సిటీ పాలక మండలి మాజీ సభ్యుడు, పూడూరు గ్రామ అభ్యుదయ రైతు రాంరెడ్డి గోడువెళ్లబోసుకున్నాడు.
జగిత్యాల టౌన్, అక్టోబర్ 14: ‘ప్రత్యామ్నాయ పంటలు వేయలని చెప్తున్నారు. కానీ కరెంటు ఎన్ని గంటలు సక్రమంగా ఇస్తారో తేల్చండి’ అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఎదుట పొలాస వ్యవసాయ పరిశోధనా యూనివర్సిటీ పాలక మండలి మాజీ సభ్యుడు, పూడూరు గ్రామ అభ్యుదయ రైతు రాంరెడ్డి గోడువెళ్లబోసుకున్నాడు.
బుధవారం జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతు రాంరెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రతిపక్ష నాయకుడిని కాదని, పాలకపక్ష అభిమానినని చెప్పారు. ‘ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వదు. కనీసం ఎన్ని గంటల కరెంట్ ఇస్తారో చెప్పకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలి’ అని మంత్రిని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

