మార్కెట్లోకి టయోటా నయా గ్లాంజా
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. దేశీయ మార్కెట్లోకి అత్యంత ప్రజాదరణ పొందిన హచ్‌బ్యాక్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లు ఆరంభించిన్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు.
- ప్రారంభ ధర రూ.6.99 లక్షలు
నూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. దేశీయ మార్కెట్లోకి అత్యంత ప్రజాదరణ పొందిన హచ్‌బ్యాక్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లు ఆరంభించిన్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ఈ మాడల్‌లో వైర్లెస్ ఫోన్ చార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్ 2 అడాస్ ఫీచర్లు, 9 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, హిల్‌హోల్డ్ కంట్రోల్ వంటి నూతన ఫీచర్లతో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

