Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
Jagdeep Dhankhar | మాజీ ఉపరాష్ట్రపతి (Ex Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన స్పృహతప్పి పడిపోయారు. కొన్ని నిమిషాలపాటు ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు.
Jagdeep Dhankhar : మాజీ ఉపరాష్ట్రపతి (Ex Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన స్పృహతప్పి పడిపోయారు. కొన్ని నిమిషాలపాటు ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే వైద్య బృందం చికిత్స అందించారు. అయినా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు.
దాంతో ఆయనను హుటాహుటిన అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిక్స్లోని కార్డియో-న్యూరో సెంటర్లో ఆయనను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం కార్డియాలజీ విభాగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే ధన్‌ఖడ్ 2022 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

