తీహార్ జైలు నుంచి ఓం ప్రకాశ్ చౌతాలా విడుదల
తీహార్ జైలు నుంచి ఓం ప్రకాశ్ చౌతాలా విడుదల | హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాల శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన అనంతరం ఆయనను జైలు నుంచి రిలీజ్

న్యూఢిల్లీ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన అనంతరం ఆయనను జైలు నుంచి రిలీజ్ చేసినట్లు ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాల పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు నెలలు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా మినహాయింపును ఇచ్చింది. సర్కారు నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది.
ఇప్పటికే తొమ్మిదిన్నరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకోవడంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా 2013లో అరెస్టయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో 2020, మార్చి 26న పెరోల్‌పై విడుదలయ్యారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న మళ్లీ జైలులో లొంగిపోయారు. 2000లో 3,206 జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారన్న కేసులో చౌతాలా, ఆయన కుమారుడు కుమారుడు అజయ్ చౌతాలా, ఐఎఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మంది దోషులుగాకోర్టు నిర్ధాంచింది. వీరందరికీ 2013, జనవరిలో ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో జైలు శిక్షలు ఖరారు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు
డెల్టా వేరియంట్‌పై జేజే వ్యాక్సిన్ సమర్థవంతం
ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా భారతీయ మహిళా స్విమ్మర్ అర్హత
ఢిల్లీలో 90ఏళ్ల తర్వాత జూలైలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

