సీఈసీ సుశీల్చంద్రకు కరోనా పాజిటివ్
సీఈసీ సుశీల్‌చంద్ర |

న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ సైతం వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల కిందట సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్ అరోరా పదవీ విరమణ చేయడంతో.. ఆయన 24వ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో సునీల్ అరోరా పదవీ విరమణతో సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్ ఇద్దరే ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందే 2019 ఫిబ్రవరి 14న సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకమయ్యారు. మే 14, 2022 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 14న ముగియనుంది. సుశీల్ చంద్ర భారత రెవెన్యూ సర్వీస్‌కు చెందిన 1980 బ్యాచ్‌కు చెందిన అధికారి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన
20.01.2021 మంగళవారం, మీ రాశిఫలాలు
భారత్‌లో మూడో విడుత కిన్లికల్ ట్రయల్స్ కోసం జేఅండ్‌జే దరఖాస్తు
భారత్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా సూచన
టీకా తయారీదారులతో నేడు ప్రధాని భేటీ
తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా కేసులు
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
నేటి నుంచి ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం
ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన అదర్‌పూనావాలా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

