తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా కేసులు
తెలంగాణ |

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు మంగళవారం భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5,926 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా మహమ్మారి బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,209 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో వైపు రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 42వేలు దాటాయి. ప్రస్తుతం 42,853 యాక్టి్వ్ కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి చేరాయి.
ఇప్పటి వరకు 3,16,650 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 1,856 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 793 జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. నిన్న 1,22,143 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన
20.01.2021 మంగళవారం, మీ రాశిఫలాలు
భారత్‌లో మూడో విడుత కిన్లికల్ ట్రయల్స్ కోసం జేఅండ్‌జే దరఖాస్తు
భారత్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా సూచన
టీకా తయారీదారులతో నేడు ప్రధాని భేటీ
12.69 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఢిల్లీ స్కూల్స్‌కు రేపటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు
సీఎం కేసీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్
భారత్‌ను ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన బ్రిటన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

