సీఎం కేసీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
కేసీఆర్‌కు కరోనాపై కేటీఆర్ ట్వీట్| సీఎం కేసీఆర్‌కు కరోనాపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సీఎం..

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కరోనాపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సీఎం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర మంత్రి, సీఎం తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.
వైద్యుల బృందం నిరంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖుల నుంచి సామాన్యుల నుంచి సందేశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కోలుకోవాలని టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు, సినీ నటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
టెకీలకు తీపికబురు : ఐటీ దిగ్గజాల్లో లక్షకు పైగా నియామకాలు!
ఒప్పో నుంచి A-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్‌లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
రవాణాకు కరోనా షాక్: రోజూ రూ.315 కోట్ల నష్టం
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Minister KTR
- Pintop
- tweet
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

