‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
అనంతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలను...
– కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
– అనంతగిరి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
అనంతగిరి, అక్టోబర్ 23 : అనంతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలను స్థానిక ఎస్ఐ ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు. మండలంలో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

