ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యం
సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై భారత క్రిస్టియన్ కౌన్సిల్, ఫౌండర్ ప్రెసిడెంట్ బిషప్ భాస్కర్ ముల్కల భారత రాజ్యాంగ
పరిరక్షణ, టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతపై కరపత్రాన్ని విడుదల చేశారు.
ప్రియమైన ప్రజలారా.. మునుగోడు ఉప ఎన్నికలో మద్యానికి, డబ్బులకు ఆశపడి మీ ఓటును అమ్ముకోవద్దు. సెక్యులర్ రాజ్యాంగ రిజర్వేషన్లను కాపాడుకుందాం. మనతో సమానంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను ఇస్తూనే మన రిజర్వేషన్లు తొలగించి ఏకంగా భారతదేశ లౌకిక రాజ్యాంగాన్ని మార్చి హిందూ వాదాన్ని అమలుచేసే బీజేపీ కుట్రను సమర్థంగా ఎదుర్కొందాం.
1 కుట్రలు, కుతంత్రాలకు లొంగకుండా చైతన్యం కలిగి సమర్థమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం మన విధి. అలోచించి సెక్యులర్ పార్టీకి ఓటు వేయండి.
2. మనకున్న ఏకైక ఆయుధం రాజ్యాంగం కల్పించిన ఓ టు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసలైన సెక్యులర్ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడం ఎంతో అవసరం. అందుకు మనం ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా, మూకుమ్మడిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
3. మతోన్మాద బీజేపీని బహిరంగంగా ఎదిరిస్తూ, దేశవ్యాప్తంగా సెక్యులర్ పార్టీలతో కలసి రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో కలసి నడుద్దాం. నవభారత నిర్మాణంలో మన నాయకుడు కేసీఆర్తో జత కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు గన్న సమ సమాజ స్థాపన కోసం పోరాడుదాం.
ఇట్లు
బిషప్ భాస్కర్ ముల్కల , భారత క్రిస్టియన్ కౌన్సిల్,ఫౌండర్ ప్రెసిడెంట్, 7842425454