ప్రధాని పర్యటన.. డ్రోన్లపై నిషేధం
డ్రోన్లపై నిషేధం | కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రధాని మోదీ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్లపై నిఘా విభాగం

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్లపై, యూఏవీలపై నిఘా విభాగం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రధాని రానున్న సందర్భంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎవరైనా ఉల్లంఘనలు అతిక్రమిస్తే.. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేస్తే స్థానాల్లో మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

