హైదరాబాద్, జూలై 10: దేశీయ టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ మరో అంతర్జాతీయ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రూ.495.8 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆర్డర్ లభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా సరఫరా చేయాల్సివుంటుందని పేర్కొంది.