అయోధ్య విరాళాల చోరీపై నేపాల్ ఆందోళన
అయోధ్య రామాలయంలో కానుకల చోరీ జరిగిందన్న విషయం నేపాల్‌లోని జనక్‌పూర్ భక్తులను కలవర పెట్టింది. జనక్‌పూర్‌ను సీతాదేవి జన్మస్థలంగా, శ్రీరాముని అత్తవారి ఇల్లుగా భావిస్తారు. అక్కడి జానకీ ఆలయ మహంత్ రోషన్ దాస్ ఈ విషయమై మాట్లాడుతూ ఏ రామాలయంలో ఇలాంటి ఘటన జరిగినట్టు తాను వినలేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
- ఏడుగురి బృందాన్ని పంపనున్న జనక్‌పూర్ మందిర్
జనక్‌పూర్ : అయోధ్య రామాలయంలో కానుకల చోరీ జరిగిందన్న విషయం నేపాల్‌లోని జనక్‌పూర్ భక్తులను కలవర పెట్టింది. జనక్‌పూర్‌ను సీతాదేవి జన్మస్థలంగా, శ్రీరాముని అత్తవారి ఇల్లుగా భావిస్తారు. అక్కడి జానకీ ఆలయ మహంత్ రోషన్ దాస్ ఈ విషయమై మాట్లాడుతూ ఏ రామాలయంలో ఇలాంటి ఘటన జరిగినట్టు తాను వినలేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై అయోధ్య ఆలయ అధికారులను సంప్రదించినట్టు తెలిపారు.
జనక్‌పూర్ నుంచి 5-7 ఏడుగురు సభ్యుల బృందం శ్రావణ మాసంలో అయోధ్యకు వెళ్లి మద్దతు తెలిపి తిరిగి వస్తుందని ఆయన తెలిపారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగినప్పుడు జనక్‌పూర్ తరపున పలు విలువైన కానుకలను బహూకరించారు. చోరీ తర్వాత విరాళాల్లో పెరిగిన చిన్న నోట్లు చోరీ ఉదంతం తర్వాత రామాలయానికి వచ్చే విరాళాల్లో 10, 20 రూపాయల నోట్ల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. రామాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరి కాల్ రికార్డును దర్యాప్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అక్కడ ఉద్యోగుల్లో 99.99 శాతం మందికి బీజేపీతో సంబంధాలున్నాయని తెలిపారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

