హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు 495 కోట్ల ఆర్డర్
దేశీయ టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ మరో అంతర్జాతీయ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది.
హైదరాబాద్, జూలై 10: దేశీయ టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ మరో అంతర్జాతీయ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రూ.495.8 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆర్డర్ లభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా సరఫరా చేయాల్సివుంటుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

